: లాలూ, నితిన్ ల మైత్రీ బంధంపై అమిత్ షా సెటైర్లు


బద్ధ శత్రువులైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ల కొత్త స్నేహంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెటైర్లు విసిరారు. మొన్నటి దాకా ఒకరినొకరు విమర్శించుకున్న వారు ఇప్పుడెలా ఒకటయ్యారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు గతంలో లాలూను 'జంగిల్ రాజ్'గా నితీష్ అభివర్ణించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అలాంటి వీరిద్దరూ ఇప్పుడు కలవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News