: విశాఖ జిల్లాలో లైంగిక వేధింపుల ఘటనలో ముగ్గురు టీచర్ల సస్పెన్షన్
విశాఖ జిల్లా కొత్తపాలెంలో ముగ్గురు ఉపాధ్యాయులపై ఉప విద్యాశాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. అక్కడి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపుల ఘటనలో ఈ చర్యలు తీసుకున్నారు.