: జార్ఖండ్ లో 14 మంది మావోయిస్టుల మృతి


జార్ఖండ్ లో శనివారం తెల్లవారుజామున రెండు మావోయిస్టు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఎంసీసీ, టీపీసీ గ్రూపుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 14 మంది మరణించారు. పలమ జిల్లాలోని బిస్రంపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News