: విజయనగరం జిల్లాలో గ్యాస్ సిలిండర్ లీక్... మహిళ సజీవదహనం


విజయనగరం జిల్లాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో మహిళ సజీవదహనం కాగా... భర్త, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భోగాపురం మండలంలోని రావాడలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News