: రెచ్చగొట్టడం కాదు... అభివృద్ధిలో పోటీపడదాం: కేసీఆర్ కు చంద్రబాబు సవాల్


ప్రజలను రెచ్చగొట్టడం కాదని, కావాలంటే అభివృద్ధిలో పోటీపడదాం రమ్మనీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. ఇటీవల కేసీఆర్ అభివృద్ధిలో పోటీపడదామంటూ చెప్పిన విషయాన్ని చంద్రబాబు స్వాగతించారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవడంలో పోటీపడదామని ఆయన చెప్పారు. మనలో ఉన్న కసి, కోపం అభివృద్ధి వైపు మళ్లాలని చంద్రబాబు అభిలషించారు. విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News