: విప్లవ వీరుల పేర్లు సిలబస్ నుంచి తీసేసి తప్పు సరిదిద్దండి: జేడీయూ


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని స్కూల్ సిలబస్ లో విప్లవ వీరుల పేర్లు చేర్చడం వివాదాస్పదమైంది. విప్లవ వీరులు కుదీరాం బోస్, ప్రఫుల్లా చాకీల పేర్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ లో ప్రవేశపెట్టడాన్ని జేడీయూ తప్పుపట్టింది. అతివాదులైన వారిద్దరి పేర్లు సిలబస్ నుంచి తక్షణం తొలగించాలని మమతా బెనర్జీకి జేడీయూ లేఖ రాసింది. ప్రఫుల్లా చాకీ స్వాతంత్ర్యోద్యమంలో పని చేసినప్పటికీ... ఆమె బోస్ తో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. కుదిరాంబోస్ 1908 ఏప్రిల్ 8న ఒక వాహనంపై బాంబు విసిరి బ్రిటిష్ మహిళ, ఆమె కుమార్తె మరణానికి కారణమయ్యారు.

  • Loading...

More Telugu News