: చంద్రబాబు కాన్వాయ్ లో అపశృతి


విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ లో అపశృతి దొర్లింది. మాజీ మంత్రి బండారు వాహనాన్ని ఓ పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News