: నేడు స్పీకర్ ను కలసి వివరణ ఇవ్వనున్న మురళీమోహన్


మహిళల వస్త్రధారణ గురించి లోక్ సభలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల నటుడు, ఎంపీ మురళీమోహన్ క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. తానెక్కడా మహిళలను కించపర్చాలని మాట్లాడలేదని వివరణ కూడా ఇచ్చారు. మహిళలపై సదుద్దేశంతోనే వ్యాఖ్యానించానని తెలిపారు. ఈ క్రమంలో ఆయన నేడు స్పీకర్ ను కలసి ఈ విషయంపై చర్చించనున్నారు. అనంతరం సభలోనూ మరింత స్పష్టత ఇస్తానని మురళీమోహన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News