: ఆరోపణలు వెల్లువెత్తడంతో కాకతీయ వర్శిటీ రిజిస్ట్రార్ రాజీనామా


వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ సాయిలు తన పదవికి రాజీనామా చేశారు. దూరవిద్య డిగ్రీ ప్రశ్నాపత్రాలు లీకైన ఉదంతంలో ఆయనపై వేటు పడింది. లీకేజీకి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తడంతో... వెంటనే రాజీనామా చేయాల్సిందిగా సాయిలును ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News