: జిల్లా కలెక్టర్లతో ముగిసిన చంద్రబాబు సమావేశం
విజయవాడలో జిల్లా కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సుదీర్ఘంగా సాగి... కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 7 మిషన్లపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం చంద్రబాబు జిల్లా ఎస్పీలతో సమావేశమయ్యారు.