: కృష్ణాజిల్లాలో 95 శాతం ఆధార్ నమోదు చేశారు... శభాష్: చంద్రబాబు


కృష్ణాజిల్లాలో 95 శాతం ఆధార్ నమోదు చేసినందుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు ఎక్కువగా పెంచాలని అన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ఆసుపత్రుల ఆవరణల్లో మొక్కలు నాటాలని ఆయన చెప్పారు. విద్యార్థులకు ప్రతిభ అవార్డులను మళ్లీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News