: తమిళనాడులో 'అమ్మ విత్తనాల పథకం' ప్రకటన


రైతుల కోసం తమిళనాడులో అమ్మ విత్తనాల పథకాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఈ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా బయట దుకాణాల్లో రేటు కంటే రైతులకు తక్కువ ధరకు విత్తనాలు లభిస్తాయి. ఇప్పటికే తమిళనాడులో ‘అమ్మ’ పేరుతో పలు దుకాణాలు, క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News