: హర్యానాలోని అన్ని గురుద్వారాల్లో యథాతథ స్థితి కొనసాగించాలి: సుప్రీంకోర్టు


హర్యానాలోని అన్ని గురుద్వారాల్లో యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విరాళాలకు సంబంధించి గురుద్వారాలు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయాలని కోర్టు పేర్కొంది. గురుద్వారాల నుంచే ఆదాయాన్ని బ్యాంకుల్లో జమ చేయాలని కోర్టు ఆదేశించింది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వివాదంపై ‘సుప్రీం’ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News