: గ్రామాల్లో కూడా పట్టణాల్లో లభించే సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు


పట్టణాభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కూడా తాము దృష్టి పెడతామని చంద్రబాబు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణాల్లో లభించే సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సేవలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News