: నిజాయతీగా, భయపడకుండా పనిచేయండి: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు


కలెక్టర్లతో జరిగిన సమీక్షా సమవేశంలో చంద్రబాబు కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు భరోసా ఇచ్చారు. అధికారులు నిజాయతీగా పనిచేయాలని... ఎటువంటి ఒత్తిడిలు వచ్చినా భయపడవద్దని చంద్రబాబు అన్నారు. నిజాయతీగా పనిచేసే అధికారులకు తాను అండగా ఉంటానని చంద్రబాబు చెప్పారు. మంచి పనులు చేసే అధికారులకు తాను సహాయంగా నిలుస్తానని తెలిపారు. ఒకవేళ అధికారులు తప్పుచేస్తే... తాను కూడా వారిని కాపాడలేనని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News