: నేడు ఖమ్మం జిల్లాపరిషత్ కు పరోక్ష ఎన్నికలు


ఖమ్మం జిల్లా పరిషత్ పరోక్ష ఎన్నికలు (ఛైర్మన్, వైస్ ఛైర్మన్) ఇవాళ మధ్యాహ్నం జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 39 మంది జడ్పీటీసీలు ఉన్నారు. వీరిలో... టీడీపీకి 19 మంది, కాంగ్రెస్ కు 10 మంది, వైఎస్సార్సీపీకి నలుగురు, న్యూ డెమోక్రసీకి ముగ్గురు, సీపీఎంకు ఇద్దరు, సీపీఐకి ఒకరు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకోవడం నామమాత్రమే.

  • Loading...

More Telugu News