: విశాఖలో ‘సికిందర్’ ఆడియో సక్సెస్ మీట్


విశాఖ సాగర తీరంలో ‘సికిందర్’ సందడి చేస్తున్నాడు. సినీ నటుడు సూర్య నటించిన ‘సికిందర్’ సినిమా ఆడియో సక్సెస్ మీట్ పోర్టు కళావాణి ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ వేడుకకు హీరో సూర్య, నిర్మాత లగడపాటి శ్రీధర్ హాజరయ్యారు. అభిమానుల కేరింతలతో ఉత్సాహంగా ఈ సక్సెస్ మీట్ సాగుతోంది. ఈ సందర్భంగా విశాఖ యువతులతో సూర్య ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News