: పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం: హరీశ్ రావు


మాసాయిపేట రైలు ప్రమాద ఘటనాస్థలి వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు. పరిస్థితి విషమించిన క్షతగాత్రులను హైదరాబాదు తరలించినట్టు పేర్కొన్నారు. ఇక, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News