: గోల్కొండ కోటలో ఆగస్టు 15 వేడుకల అనుమతికోసం పురావస్తుశాఖకు లేఖ


ఢిల్లీలోని పురావస్తుశాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. హైదరాబాదులోని గోల్కొండ కోటలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరింది. దీనిపై రెండు రోజుల్లోగా అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు కోటను పరిశీలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News