: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ పంపకాల ఫైల్ పై మోడీ సంతకం


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపకాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు దానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో జరిగినట్లే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపకాలు జరగనున్నాయని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో సీనియారిటీ ప్రాతిపదికన రొటేషన్ పద్ధతిలో అధికారుల పంపకాలు జరుగుతాయి.

  • Loading...

More Telugu News