: వెంకన్నకు రూ. 15 లక్షల కారు గిఫ్ట్
తిరుమల శ్రీవారికి మరో లగ్జరీ కారు కానుకగా వచ్చింది. చెన్నైకు చెందిన అరుణ్ ఎక్స్ లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ సురేష్ వడ్డీకాసులవాడికి టాటా సఫారీ కారును సమర్పించారు. దీని విలువ రూ. 15 లక్షలు. ఈ కారును టీటీడీ ఈవో గోపాల్ కు ఆలయం ఎదుట అందజేశారు.