: అనంతపురంలో విద్యార్థిని గొంతు కోశాడు


అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాయదుర్గం డిగ్రీ కళాశాలలో ఉమేష్ అనే వ్యక్తి ఓ విద్యార్థిని గొంతు కోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా మారింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉమేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News