: నిత్యానందకు లైంగిక పటుత్వ పరీక్షల నిర్వహణపై సుప్రీం స్టే


వివాదాస్పద నిత్యానంద స్వామికి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలన్న కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఓ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద కొన్నాళ్ల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నాలుగేళ్లుగా నత్తనడకన సాగడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలో విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

  • Loading...

More Telugu News