: రేపు ఉదయం 9.30కి అఖిలపక్ష భేటీ
దేశ రాజధాని ఢిల్లీలో రేపు (బుధవారం) ఉదయం 9.30కి అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. బీమా సవరణ బిల్లుకు సంబంధించి ప్రధానంగా అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు. బీమా బిల్లులో సవరణ చేయాలంటూ ఇటీవల రాజ్యసభ ఛైర్మన్ కు తొమ్మిది పార్టీల సభ్యులు లేఖ రాసిన విషయం తెలిసిందే.