: జోగులాంబ ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు


మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, గువ్వల బాలరాజు, లక్ష్మారెడ్డి, శశిధర్ రెడ్డి, అంజయ్య, శ్రీనివాసుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News