: గాలి బెయిల్ ముడుపుల కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా


ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ ముడుపుల కేసు విచారణ ఈ నెలాఖరుకు వాయిదా పడింది. బెయిల్ ముడుపుల కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే, బెయిల్ ముడుపుల కేసులో తమకు మరికాస్త సమయం కావాలని తెలంగాణ న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. వారు కోరడంతో కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News