: వంశధార నదిలో పెరిగిన వరద ఉద్ధృతి


శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. దాంతో, ఇక్కడి గొట్టా బ్యారేజీ ఇన్ ఫ్లో 53,500ల క్యూసెక్కులకు చేరింది. వెంటనే అధికారులు బ్యారేజ్ గేట్లన్నింటినీ ఎత్తివేయించి నీటిని దిగువకు విడుదల చేశారు. అటు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, సమాచారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News