: కన్న కూతురిపైనే అత్యాచారయత్నం... కామాంధుడికి దేహశుద్ధి


విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన తండ్రి... కన్నకూతురినే కాటేయబోయాడు. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణం రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగింది. కన్న కూతురిపైనే కన్నేసిన కామాంధుడు ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. సమయానికి అక్కడకొచ్చిన ఆమె తల్లి స్థానికులతో కలసి భర్తకి దేహశుద్ధి చేసింది. అనంతరం ఆ మానవ మృగాన్ని పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News