: బయట మద్యం తాగితే... ‘లోపల' వేశారు!


గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని పలు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగిన నేరానికి 9 మందికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. రోడ్డుపైనే మద్యం తాగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి మూడు రోజుల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News