: నాగలాపురం ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు చార్జి మెమోలిచ్చిన ఎస్పీ


కర్నూలు జిల్లాలోని నాగలాపురం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రవికృష్ణ ఇవాళ అకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులా పీఎస్ కు వచ్చిన ఎస్పీని పోలీసులు గుర్తించలేదు. మఫ్టీలో ఉన్న రవికృష్ణ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో, నాగలాపురం పోలీసుల తీరుపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు చార్జి మెమోలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News