: సుంకేశుల జలాశయానికి పోటెత్తిన వరదనీరు


కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో, డ్యాం నుంచి 29 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుంకేశుల జలాశయం ఇన్ ఫ్లో 1.68 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1.61 లక్షల క్యూసెక్కులు.

  • Loading...

More Telugu News