: ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం


తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఉదయానికి నీటిమట్టం 10.3 అడుగులకు చేరింది. వరదనీరు భారీగా వస్తుండడంతో 4.55 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

  • Loading...

More Telugu News