: జపాన్ లో 'ఇంగ్లిష్ వింగ్లిష్'కు కలెక్షన్ల వర్షం


అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' జపాన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్ 28న ముప్పై మూడు తెరల్లో ఇక్కడ విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 4,20,000 డాలర్లు (రూ.2.5 కోట్లు) రాబట్టిందట. జపాన్ భాషలో రిలీజ్ అయిన హిందీ చిత్రం '3 ఇడియట్స్' తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమానే అత్యధికంగా కలెక్షన్లను రాబడుతోందట.

  • Loading...

More Telugu News