: షార్ అంతరిక్ష కేంద్రంలో హైకోర్టు న్యాయమూర్తి


ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రానికి ఈ ఉదయం చేరుకున్నారు. ఈ రోజు ఆయన షార్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఆయన వెంట సూళ్లురుపేట కోర్టు న్యాయమూర్తి నాగశశిధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News