: దేశంలో పాసింజర్ రైలు పయనం మొదలై నేటికి 160ఏళ్లు


ఈ రోజు మీరు గూగుల్ డాట్ కామ్ వెబ్ పేజీలోకి వెళ్లిన వెంటనే.. పొగచిమ్ముతున్న రైలు బొమ్మతో కూడిన డూడుల్(చిత్రం) కనిపిస్తుంది. దేశంలో తొలి పాసింజర్ రైలు ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజుకు 160 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1853, ఏప్రిల్ 16న తొలి పాసింజర్ రైలు ముంబై లోని బోరిబందర్ నుంచి థానే మధ్య ప్రయాణించింది. 34 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 21 నిమిషాలలో పూర్తి చేసింది. దీనికి గుర్తుగా గూగుల్ తన పేరులో ఒ స్థానంలో పాసింజర్ రైలు చిత్రాన్ని ఉంచింది.

  • Loading...

More Telugu News