: సుప్రీంకోర్టులో ఉన్నత విద్యామండలి ఇంప్లీడ్ పిటిషన్


ఎంసెట్ కౌన్సెలింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీం సోమవారం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధమైన ఉన్నత విద్యామండలి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఇందుకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరింది. ఈ నేపథ్యంలో అనుమతి కోసం మండలి సుప్రీంకు వెళ్లింది.

  • Loading...

More Telugu News