: ఏపీలో కొత్త ఐటీ విధానానికి మంత్రివర్గం ఆమోదం


లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. కొత్త ఐటీ విధానానికి ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డ్వాక్రా మహిళలకు ఇసుక తవ్వక బాధ్యతలు అప్పగించే అంశంపైన ఆమోదం తెలిపింది. మరికొన్ని అంశాలపైన చర్చ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News