: తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్ మెంట్: కేసీఆర్ స్పష్టీకరణ


అందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలేమని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అందరికీ ఫీజు రీయింబర్స్ చేస్తే... ఇతర రాష్ట్రాల వారు కూడా అడుగుతారని చెప్పారు. కేవలం తెలంగాణ విద్యార్థులకే బోధనారుసుము చెల్లిస్తామని తెలిపారు. స్థానిక ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియలో భాగంగా తప్పుడు పత్రాలిస్తే క్షమించమని హెచ్చరించారు. దళితుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. దళిత అభివృద్ధి శాఖను తనవద్దే ఉంచుకుంటానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News