: ఏపీ మంత్రివర్గ భేటీ ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లేక్ వ్యూ అతిథిగృహంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. రుణమాఫీకి ఈ భేటీలో మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అటు ఏపీలో ఐటీ విధానం, శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారుచేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News