: పీవీపీ స్క్వేర్ ను ప్రారంభించిన సచిన్


విజయవాడలో భారీ జనసందోహం మధ్య పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్ ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించాడు. సచిన్ ను చూడాలని ఉదయం నుంచే వేలాది మంది ప్రజలు పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్ కు చేరుకున్నారు. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ గా చెప్పబడుతున్న పీవీపీ స్క్వేర్ ను సుమారు 125 కోట్లతో ప్రముఖ తెలుగుసినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త పీవీపీ ప్రసాద్ నిర్మించారు. పీవీపీ స్క్వేర్ ప్రారంభోత్సవానికి సచిన్ తో పాటు సినీ నటి అనుష్క, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News