: పూణె ఘటనలో 51కి చేరిన మృతుల సంఖ్య


మహారాష్టలోని పూణె జిల్లా మాలిన్ గ్రామంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఉదయానికి మృతి చెందిన వారి సంఖ్య 51కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News