వాన్ పిక్ అటాచ్ మెంట్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను వాయిదా వేసింది. విచారణను ఈడీ ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.