: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు 12వ స్వర్ణం
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో 12వ స్వర్ణం వచ్చి చేరింది. రెజ్లింగ్ 65 కిలోల పురుషుల విభాగంలో యోగేశ్వర్ పసిడి పతకం సాధించాడు. దీంతో, రెజ్లింగ్ విభాగంలో భారత్ కు 5 స్వర్ణాలు లభించాయి.