: బోస్టన్ పేలుళ్లను ఖండించిన ప్రధాని


బోస్టన్ నగరంలో జరిగిన పేలుళ్ల ఘటనను ప్రధాని మన్మోహన్ సింగ్ ఖండించారు. ఈ మేరకు ప్రధాని అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామాకు ఒక లేఖ రాశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

  • Loading...

More Telugu News