ప్రతిసారీ పెరుగుతూ వస్తోన్న పెట్రోల్ ధర... ఈసారి మాత్రం కాస్త తగ్గింది. పెట్రోల్ లీటరుకు ఒక రూపాయి 9 పైసలు తగ్గింది. డీజిల్ ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. డీజిల్ లీటరుకు 50 పైసలు పెరిగింది.