: భారత్ కు 18 బిలియన్ డాలర్లు ఇవ్వనున్న వరల్డ్ బ్యాంక్
భారత్ కు 18 బిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు జున్ వోంగ్ కిమ్ వెల్లడించారు. ఈ మొత్తాన్ని వచ్చేే మూడేళ్లలోగా అందించనున్నట్లు ఆయన చెప్పారు. భారతదేశానికి 15 నుంచి 18 బిలియన్ డాలర్లను సమకూరుస్తామని కిమ్ ప్రకటించారు.