: యశోదా ఆసుపత్రి నుంచి మరో ఐదుగురు చిన్నారులు డిశ్చార్జ్


మెదక్ జిల్లా స్కూల్ బస్సు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స తీసుకుంటున్న వారిలో ఈ రోజు మరో నలుగురు చిన్నారులు యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి ఇంతవరకు పద్నాలుగు మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ప్రశాంత్, వరుణ్ గౌడ్ అనే ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం విషమంగానే ఉంది.

  • Loading...

More Telugu News