: ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు


ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదంతంలో మావోయిస్టులు తప్పించుకున్నట్టు సమాచారం. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో, ఇరుపక్షాలు ఫైరింగ్ ఓపెన్ చేశాయి.

  • Loading...

More Telugu News