: గుంటూరులో వైసీపీ నియోజకవర్గాలవారీ సమీక్షా సమావేశాలు ప్రారంభం
వైఎస్సార్సీపీ నియోజకవర్గాలవారీ సమీక్షా సమావేశాలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. తమను అనుమతించలేదని గుంటూరు తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.