: తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక వెబ్ సైట్
తెలంగాణ రాష్ట్రంలో కాంట్ర్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. టీఎస్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ ఈ వెబ్ సైట్ కు బాధ్యత వహిస్తున్నారు. ఈ వెబ్ సైట్ పేరు www.tcosnews.blogspot.com. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరూ తమ వివరాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరిచిన అనంతరం... ఆ కాపీలను రాష్ట్ర కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కు, టీఎన్జీవో ఛైర్మన్ దేవీప్రసాద్ కు అందజేస్తామని చెప్పారు.